లేఖరాయండి
భావితరాల కోసం మట్టిని రక్షించేందుకు మీ గళం విప్పండి.
ఇది ఆందోళన కాదు - ఆందోళన చెందకండి. ఇది నిరసన కాదు - ఇతరుల జీవితాలకు ఇబ్బంది కలిగించకండి. ఇది మనం మన జీవితం పట్ల ఇంకా ఇతర జీవుల పట్ల ప్రేమ ఇంకా బాధ్యతను వ్యక్తపరచడం. మట్టిని రక్షించు (#SaveSoil) మనం ఇది సాకారం చేద్దాం! - సద్గురు
మీరెలా మార్పు తీసుకురాగలరు?
విధాన(పాలసీలో) మార్పును ప్రేరేపించండి
మట్టి పట్ల మీ శ్రద్ధను తెలియజేయడానికి మీ దేశ నాయకులకు ఒక లేఖ పంపండి. మట్టిని పునరుద్ధరించే ఇంకా రక్షించే విధానాలను రూపొందించమని అభ్యర్థించండి.
Select Country:
Your Name:
మీ లేఖను వ్యక్తిగతీకరించడానికి మీ పేరును నమోదు చేయండి
ఇది ఎందుకు ముఖ్యం?
మనం ఇది తెలుసుకోవడం ఇంకా సందేశాన్ని వ్యాప్తి చేయడం అనే సాధారణ చర్య ద్వారా, మట్టి పట్ల మనకున్న శ్రద్ధను చూపించడానికి ఇంకా మన నాయకులకు ఒకే గళంగా మద్దతు ఇవ్వడానికి మనకు అధికారం ఉంది! మనలో ప్రతి ఒక్కరి మద్దతు విస్మరించలేని ప్రభావాన్ని సృష్టిస్తుంది.
ఈ ఉద్యమ సాగరంలోని ఒక చుక్కను వ్యాప్తి చేయడానికి తీసుకున్న ఒక చిన్న అడుగు దీనిని శక్తివంతమైన అలగా మార్చడానికి ఎంతో దోహదపడుతుంది. ఒక చుక్కలో సముద్రమే దాగుంది! కాబట్టి ఆ ఒక్క చుక్కను తక్కువ అంచనా వేయకండి