Walk for soil this April & May

View Events
మట్టిSave Soil Newsమద్దతుదారులుఉద్యమం గురించి
ఇప్పుడే స్పందించండి
Background

మట్టిని రక్షించు టూల్‌కిట్

A collection of videos, letters, social media posts, images, merchandise designs, and other resources you can use to spread the message. Please find print assets like flyers, brochures, post cards and other materials under the downloads tab. Please print, reuse, and recycle responsibly. Stay tuned for more updates.

గుర్తుంచుకోవలసిన విషయాలు:

ఇక్కడి నుండి కంటెంట్‌ను షేర్ చేస్తున్నప్పుడు, మీ సందేశాన్ని వ్యక్తం చేయండి. ఇది చాలా దూరం వెళుతుంది!

#SaveSoil

ని వాడండి

ప్రొఫైల్స్ ట్యాగ్ చేయండి

  • ట్విట్టర్:

    @cpsavesoil @SadhguruJV

  • ఫేస్‌బుక్:

    @consciousplanetmovement @Sadhguru

  • ఇన్స్టాగ్రామ్ & యూట్యూబ్:

    @consciousplanettelugu @Sadhguru

మనం విస్తృతంగా ఉపయోగించే అనేక యాంటీబయాటిక్స్ మట్టిలోని సూక్ష్మజీవుల నుండి వచ్చాయి, మొదటి యాంటీబయాటిక్ - పెన్సిలిన్ తో సహా. (FAO, 2017) #SaveSoil savesoil.org

Download

ఆహారంలోని పోషకాలపై జరిపిన ఒక అధ్యయనంలో, మన తాతముత్తాతలు ఒక నారింజతో పొందిన విటమిన్ ఏ ను పొందడానికి మనం 8 నారింజలు తినవలసి ఉంటుందని నిర్ధారించింది, ఎందుకంటే నేల క్షీణత ఆహారంలోని పోషకవిలువలు భారీ స్థాయిలలో తగ్గడానికి కారణమైంది. -(సైంటిఫిక్ అమెరికన్, 2011) #SaveSoil savesoil.org

భూమిపై ఉన్న అన్ని జీవ జాతులలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ జీవజాతులకు మట్టే నివాసం (యూరోపియన్ యూనియన్, 2010) #SaveSoil savesoil.org

మట్టిలో కార్బన్‌ను కేవలం 0.4% పెంచితే ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రతి సంవత్సరం 1.3% పెరుగుతుంది. (సాయిల్ అండ్ టిల్లేజ్ రీసెర్చ్, 2019) #SaveSoil savesoil.org

ప్రతి క్షణం మనం ఒక ఎకరం మట్టిని కోల్పోతున్నాము! (సైంటిఫిక్ అమెరికన్, 2014) #SaveSoil savesoil.org

మీరు ఆకలితో ఉన్నప్పుడు విత్తనాలు నాటడంలో అర్ధం లేదు - జపనీస్ సామెత. #SaveSoil savesoil.org

నేల పైభాగంలోని 6 అంగుళాల మట్టిపొరలో సేంద్రీయ పదార్ధం 1% పెరగడంవల్ల, మట్టికి నీటిని పట్టి ఉంచే సామర్ధ్యం హెక్టారుకు 1,80,000 లీటర్లకి పెరుగుతుంది. - (USDA NRCS, 2016) #SaveSoil savesoil.org

UN FAO ప్రకారం ప్రపంచంలోని మట్టి మొత్తం 60 సంవత్సరాలలోపు నిస్సారమైపోవచ్చు. #SaveSoil savesoil.org

Social Media Tutorials

Beginner

Intermediate

Ambassador

Hands-with-mud

మనం ఇది సాకారం చేద్దాం!

ఇప్పుడే స్పందించండి

మట్టి

© 2024 Conscious Planet All Rights Reserved

Privacy Policy

Terms & Conditions