Celebrate 1 year of Save Soil!

Get Started
మట్టిమద్దతుదారులుఉద్యమం గురించి
ఇప్పుడే స్పందించండి

మట్టి కోసంవిద్యార్ధులు

భావితరాల కోసం మట్టిని కాపాడేందుకు ఒక విద్యార్థిగా మీ గళం విప్పండి.

AGES 13+
PLEDGE YOUR SUPPORT

మీ బ్యాడ్జ్‌ని స్వీకరించండి

మట్టిని రక్షించడానికి మీ శ్రద్ధను వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు. మీ చర్యను ప్రశంసిస్తూ అందిస్తున్న సేవ్ సాయిల్ బ్యాడ్జ్‌ని స్వీకరించండి.

ఇది ఎందుకు ముఖ్యం?

మనం ఇది తెలుసుకోవడం ఇంకా సందేశాన్ని వ్యాప్తి చేయడం అనే సాధారణ చర్య ద్వారా, మట్టి పట్ల మనకున్న శ్రద్ధను చూపించడానికి ఇంకా మన నాయకులకు ఒకే గళంగా మద్దతు ఇవ్వడానికి మనకు అధికారం ఉంది! మనలో ప్రతి ఒక్కరి మద్దతు విస్మరించలేని ప్రభావాన్ని సృష్టిస్తుంది.

ఈ ఉద్యమ సాగరంలోని ఒక చుక్కను వ్యాప్తి చేయడానికి తీసుకున్న ఒక చిన్న అడుగు దీనిని శక్తివంతమైన అలగా మార్చడానికి ఎంతో దోహదపడుతుంది. ఒక చుక్కలో సముద్రమే దాగుంది! కాబట్టి ఆ ఒక్క చుక్కను తక్కువ అంచనా వేయకండి

footerLogo

మట్టి

© 2022 Conscious Planet All Rights Reserved

Privacy Policy

Terms & Conditions