మట్టి కోసంవిద్యార్ధులు
భావితరాల కోసం మట్టిని కాపాడేందుకు ఒక విద్యార్థిగా మీ గళం విప్పండి.
మీరెలా మార్పు తీసుకురాగలరు?
విధాన(పాలసీలో) మార్పును ప్రేరేపించండి
మట్టి పరిస్థితిపై మీరు చెందుతున్న ఆందోళనను మీ దేశ నాయకులకు లేఖ, కళాకృతి లేదా వీడియో రూపంలో తెలియజేస్తూ మీ సందేశాన్ని పంపండి.
Select Country:
మీ సందేశాన్ని ప్రదర్శించండి
మీరు మీ సేవ్ సాయిల్ బ్యాడ్జ్‌ని స్వీకరించడానికి ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చర్య తీసుకోవడానికి ప్రేరేపించడానికి సేవ్ సాయిల్ వెబ్‌సైట్‌లో మీ సందేశాన్ని ప్రదర్శించవచ్చు.
If you are a teacher
Submit details to receive acknowledgement badge for your students once the letters are sent to the leaders of your country
ఇది ఎందుకు ముఖ్యం?
మనం ఇది తెలుసుకోవడం ఇంకా సందేశాన్ని వ్యాప్తి చేయడం అనే సాధారణ చర్య ద్వారా, మట్టి పట్ల మనకున్న శ్రద్ధను చూపించడానికి ఇంకా మన నాయకులకు ఒకే గళంగా మద్దతు ఇవ్వడానికి మనకు అధికారం ఉంది! మనలో ప్రతి ఒక్కరి మద్దతు విస్మరించలేని ప్రభావాన్ని సృష్టిస్తుంది.
ఈ ఉద్యమ సాగరంలోని ఒక చుక్కను వ్యాప్తి చేయడానికి తీసుకున్న ఒక చిన్న అడుగు దీనిని శక్తివంతమైన అలగా మార్చడానికి ఎంతో దోహదపడుతుంది. ఒక చుక్కలో సముద్రమే దాగుంది! కాబట్టి ఆ ఒక్క చుక్కను తక్కువ అంచనా వేయకండి
Message WALL
మనం ఇది సాకారం చేద్దాం!