Experience Living Soil Meditation

Get Started
మట్టిమద్దతుదారులుఉద్యమం గురించి
ఇప్పుడే స్పందించండి
Background

మట్టిని రక్షించు టూల్‌కిట్

A collection of videos, letters, social media posts, images, merchandise designs, and other resources you can use to spread the message. Please find print assets like flyers, brochures, post cards and other materials under the downloads tab. Please print, reuse, and recycle responsibly. Stay tuned for more updates.

గుర్తుంచుకోవలసిన విషయాలు:

ఇక్కడి నుండి కంటెంట్‌ను షేర్ చేస్తున్నప్పుడు, మీ సందేశాన్ని వ్యక్తం చేయండి. ఇది చాలా దూరం వెళుతుంది!

#SaveSoil

ని వాడండి

ప్రొఫైల్స్ ట్యాగ్ చేయండి

  • ట్విట్టర్:

    @cpsavesoil @SadhguruJV

  • ఫేస్‌బుక్:

    @consciousplanetmovement @Sadhguru

  • ఇన్స్టాగ్రామ్ & యూట్యూబ్:

    @consciousplanettelugu @Sadhguru

నేల పైభాగంలోని 6 అంగుళాల మట్టిపొరలో సేంద్రీయ పదార్ధం 1% పెరగడంవల్ల, మట్టికి నీటిని పట్టి ఉంచే సామర్ధ్యం హెక్టారుకు 1,80,000 లీటర్లకి పెరుగుతుంది. - (USDA NRCS, 2016) #SaveSoil savesoil.org

Download

వానపాములు ఉండడం వల్ల పంట దిగుబడి 43-350% వరకు పెరుగుతుంది. (NZ గ్రాస్‌ల్యాండ్ అసోసియేషన్, 1951) #SaveSoil savesoil.org

వ్యవసాయ భూములు 50-70% కార్బన్‌ నిల్వలను ఇప్పటికే కోల్పోయాయి. (UN ఎన్విరాన్మెంట్, 2019) #SaveSoil savesoil.org

భూమిపై ఉన్న అన్ని జీవ జాతులలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ జీవజాతులకు మట్టే నివాసం (యూరోపియన్ యూనియన్, 2010) #SaveSoil savesoil.org

ఒక టీస్పూన్ మట్టిలో ప్రపంచంలోని మనుషుల కంటే ఎక్కువ జీవాలు ఉంటాయి. (నేచర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, 2013) #SaveSoil savesoil.org

నేల క్షీణత ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల మంది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. (UNCCD, 2019) #SaveSoil savesoil.org

మీరు ఆకలితో ఉన్నప్పుడు విత్తనాలు నాటడంలో అర్ధం లేదు - జపనీస్ సామెత. #SaveSoil savesoil.org

ప్రతి క్షణం మనం ఒక ఎకరం మట్టిని కోల్పోతున్నాము! (సైంటిఫిక్ అమెరికన్, 2014) #SaveSoil savesoil.org

Social Media Tutorials

Beginner

Intermediate

Ambassador

Hands-with-mud

మనం ఇది సాకారం చేద్దాం!

ఇప్పుడే స్పందించండి
footerLogo

మట్టి

© 2023 Conscious Planet All Rights Reserved

Privacy Policy

Terms & Conditions