దృశ్యమాలికల్ని చూడండి
2024 నుంచి
#గ్రామోత్సవం 2024
వెనుక ఉన్న ఉద్దేశం
గ్రామోత్సవం

గ్రామీణ భారతదేశంలో 60% పైగా పని చేసే వయస్సులో ఉన్నవారే, అయినప్పటికీ లాభసాటి కాని వ్యవసాయం ఇంకా సమ్మిళిత వృద్ధి లేకపోవడం వల్ల వారు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ యువత కడు పేదరికం బారిన పడి వ్యసనాలకు లొంగిపోతున్నారు. గ్రామీణ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడానికి ఇంకా గ్రామీణ సమాజాల్లో ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావడానికి ఈశా గ్రామోత్సవం కృషి చేస్తోంది.
క్రీడలు మరియు గ్రామీణ సంస్కృతిని వైభవోపేతంగా ప్రదర్శించడం ద్వారా, ఈశా గ్రామోత్సవం సమాజాన్ని మార్చగలిగే ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. ఇది గ్రామస్తులను వ్యసనాల నుండి దూరం చేయడమే కాకుండా, కులాల మధ్య అడ్డంకులను తొలగించి, మహిళా సాధికారతను పెంపొందించి, గ్రామీణ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేస్తోంది.

క్రీడలు జీవితాలను ఎలా మార్చాయి
కీలక అంశాలు

ప్రభావం
2,00,000+
క్రీడాకారులు
18,000+
జట్లు
35,000+
గ్రామాలు
38,600+
మహిళా క్రీడాకారులు
క్రీడలు

కథలు
పరివర్తనాత్మక

అవార్డులు & గుర్తింపు

గ్రామోత్సవం టీ-షర్టులు
ఈశా లైఫ్‌లో ఇప్పుడే కొనండి
గ్రామోత్సవం టీ-షర్టులు
ఈశా లైఫ్‌లో ఇప్పుడే కొనండి
గ్రామోత్సవం టీ-షర్టులు
ఈశా లైఫ్‌లో ఇప్పుడే కొనండి
గ్రామోత్సవం టీ-షర్టులు
ఈశా లైఫ్‌లో ఇప్పుడే కొనండి
గ్రామోత్సవం టీ-షర్టులు
ఈశా లైఫ్‌లో ఇప్పుడే కొనండి
గ్రామోత్సవం టీ-షర్టులు
ఈశా లైఫ్‌లో ఇప్పుడే కొనండి
Sponsors
మాతో భాగస్వాములవండి
గ్రామీణ సమాజాలను మార్చడంలో మాకు సహకారాన్ని అందించండి.
మమ్మల్ని ఇక్కడ సంప్రదించండి: gramotsavam@ishafoundation.org