ఈశా గ్రామోత్సవంలో వాలంటీరింగ్ చేయండి

భారతదేశంలోని గ్రామీణ ప్రజల జీవితాలను మార్చడంపై మీకు ఆసక్తి ఉందా? అయితే మార్పు కోసం మాతో చేతులు కలపండి!

“మీరు చిక్కుకుపోకుండానే నిమగ్నమయ్యేందుకు, వాలంటీరింగ్ ఓ శక్తిమంతమైన సాధనం. మీరు చేస్తున్న పనినే మీ ముక్తికి సాధనంగా మలచుకోవాలంటే, మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.” -సద్గురు 

ఇతరుల సంక్షేమం పట్ల లోతుగా శ్రద్ధ వహించే, నిబద్ధతతో కూడిన వాలంటీర్ల మద్దతు లేకుండా పెద్ద ఎత్తున సామాజిక మార్పు జరగదు. సానుకూల మార్పుకు ఉత్ప్రేరకంగా మారి, క్రీడా శక్తి ద్వారా ఒక తరాన్ని సంక్షేమం వైపు నడిపించే ఈ గొప్ప అవకాశాన్ని స్వీకరించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మనమందరం కలిసి గ్రామీణ సమాజాలను బలోపేతం చేసి, భారతదేశపు పల్లె ప్రజల కోసం  ఉజ్వలమైన, మరింత సమగ్రమైన భవిష్యత్తును నిర్మిద్దాం.

వాలంటీరింగ్ ఎందుకు చేయాలి !?

గ్రామీణ భారతాన్ని మార్చుదాం

గ్రామస్థుల జీవితాలపై లోతైన మరియు స్థిరమైన ప్రభావాన్ని చూపి, వారిని ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన భవిష్యత్తు వైపు నడిపించండి.

వ్యక్తిగత ఎదుగుదల

వైవిధ్యమైన కార్యకలాపాలలో పాల్గొని, వివిధ పరిస్థితులు మీలో దాగున్న సామర్థ్యాన్ని వెలికి తీయనీయండి. 

సాఫల్యత

గ్రామీణ సమాజాల సంక్షేమాన్ని పెంపొందించడం ద్వారా కలిగే  సంతృప్తిని పొందండి. 

వాలంటీరింగ్ చేసేందుకు మార్గాలు

క్షేత్రస్థాయి వాలంటీరింగ్ 

క్షేత్రస్థాయిలో వాలంటీరింగ్ చేయడం ద్వారా, గ్రామ మరియు జిల్లా స్థాయిలలో కార్యక్రమాన్ని నిర్వహించడంలో క్లస్టర్ వాలంటీర్లు మరియు ఈశాంగాలకు సహాయం చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అనేక రకాల బాధ్యతలు తీసుకోవడంలో గానీ లేదా మద్దతు అందించడంలో గానీ మిమల్ని నిమగ్నం చేసే అవకాశం ఉంది.

ఈశా యోగ కేంద్రంలో వాలంటీరింగ్

మీరు కనీసం 2 నెలల పాటు ఈశా యోగ కేంద్రంలో వాలంటీరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ప్రాథమిక పాత్ర - క్షేత్రస్థాయి వాలంటీర్లకు తోడ్పడటం, యోగా కేంద్రంలోని వివిధ విభాగాల మధ్య వారధిగా నిలవడం. ఉదాహరణకు, మీరు ఐటీ, రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు, ప్రచార సామగ్రి తయారీ, లాజిస్టిక్స్ మరియు అకౌంటింగ్ విభాగాల్లో సపోర్ట్ చేయవచ్చు.

ఇంటి వద్ద నుంచే వాలంటీరింగ్ 

మీరు రిజిస్ట్రేషన్ల కోసం లీడ్ కన్వర్షన్లు, రిజిస్ట్రేషన్ మరియు ఇతర తరచుగా అడిగే ప్రశ్నలకు సంబంధించిన కాల్స్‌కు సమాధానం ఇవ్వడం, సోషల్ మీడియాలో ప్రసారం చేసే రీల్స్ మరియు వీడియోల తయారీ మరియు డాక్యుమెంటేషన్ కార్యకలాపాల వంటి అంశాలలో గ్రౌండ్-లెవెల్ మరియు బ్యాక్-ఎండ్ వాలంటీర్లకు సపోర్ట్ చేయొచ్చు. 

వాలంటీరింగ్ గురించి సంక్షిప్త పరిచయం

పాల్గొనే ప్రక్రియ

వాలంటీరింగ్ పట్ల ఆసక్తిని తెలిపే ఫారాన్ని నింపండి

3 రోజుల్లో ఫోన్ కాల్ వస్తుంది

7 రోజుల్లో కన్ఫర్మేషన్ వస్తుంది

గత వాలంటీర్ల అనుభవాలు

మమ్మల్ని సంప్రదించండి

ఫోన్

+91 83000 30999

ఈమెయిల్

ishagramotsavam@ishaoutreach.org