ఈశా గ్రామోత్సవంలో క్రీడలు

ఆగస్టు - సెప్టెంబర్ 2025

వాలీబాల్, త్రోబాల్ మరియు కబడ్డీ పోటీలు క్లస్టర్, డివిజన్ మరియు ఫైనల్స్ స్థాయిలలో నిర్వహించబడును

వాలీబాల్

పురుషులు | ఒక్కో జట్టులో (6+1) మంది ఆటగాళ్ళు

విజేతల బహుమతి: ₹ 5,00,000
రిజిస్ట్రేషన్ ఉచితం మరియు తప్పనిసరి

త్రోబాల్

మహిళలు | ఒక్కో జట్టులో (7+1) మంది ఆటగాళ్ళు

విజేతల బహుమతి: ₹ 5,00,000
రిజిస్ట్రేషన్ ఉచితం మరియు తప్పనిసరి

“మన కుటుంబాలు, పరిసరాలు, గ్రామాలు ఇంకా పట్టణాలలోకి  ఆటలు, క్రీడలు అలాగే ఉత్సాహాన్ని తీసుకొద్దాం. ఒక బంతి ప్రపంచాన్నే మార్చేయగలదు.”

దృశ్యమాలికలు

సెలబ్రిటీల

అనుభవాలు

కథలు

పరివర్తనాత్మక

తరచుగా అడిగే ప్రశ్నలు

మమ్మల్ని సంప్రదించండి 

ఫోన్ నెం 

+91 83000 30999

ఈమెయిల్

ishagramotsavam@ishaoutreach.org