
ఈశా గ్రామోత్సవంలో త్రోబాల్
(మహిళలు)
రిజిస్ట్రేషన్ ఉచితం & తప్పనిసరి

ఈశా గ్రామోత్సవంలో త్రోబాల్
(మహిళలు)
రిజిస్ట్రేషన్ ఉచితం & తప్పనిసరి

ఈశా గ్రామోత్సవంలో త్రోబాల్
(మహిళలు)
రిజిస్ట్రేషన్ ఉచితం & తప్పనిసరి

ఈశా గ్రామోత్సవంలో త్రోబాల్
(మహిళలు)
రిజిస్ట్రేషన్ ఉచితం & తప్పనిసరి

ఈశా గ్రామోత్సవంలో త్రోబాల్
(మహిళలు)
రిజిస్ట్రేషన్ ఉచితం & తప్పనిసరి

ఈశా గ్రామోత్సవంలో త్రోబాల్
(మహిళలు)
రిజిస్ట్రేషన్ ఉచితం & తప్పనిసరి
త్రోబాల్ ట్రైనింగ్ చిట్కాలు
సెలబ్రిటీల
అనుభవాలు

పరివర్తనాత్మక
కథలు

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈశా గ్రామోత్సవం అనేది గ్రామీణ భారతదేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించి, ఇంకా గ్రామీణ ఆటలు, కళలు, నాటకం, నృత్యం, సంగీతం, ఆహారం వంటి వాటి ద్వారా గ్రామీణ జీవితపు సారాన్ని ప్రదర్శించే వార్షిక క్రీడా పండుగ.
క్లస్టర్ మ్యాచ్‌లు నవంబర్ 9, 2024న ప్రారంభమవుతాయి, అలాగే ఈ ఈవెంట్ డిసెంబర్ 28, 2024న ముగుస్తుంది.
ఏదోక ఆటకు మీ జట్టును రిజిస్టర్ చేసుకొని, పోటీలల్లో పాల్గొనవచ్చు.
ఈ కార్యక్రమానికి వాలంటీరింగ్ చేయండి.
కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో జరిగే ఫైనల్స్‌కి హాజరవ్వండి.
ఒక క్లస్టర్లో ఒక జిల్లా నుండి గరిష్టంగా 30 జట్లు ఉంటాయి. ప్రతి క్లస్టర్ నుంచి - గెలిచిన జట్టు, రన్నరప్ జట్టు డివిజనల్ మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లలో ఒక రాష్ట్రంలోని వివిధ జిల్లాల జట్లు పోటీపడుతాయి.
కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రం వద్ద ఉన్న ఆదియోగి ముందు ఫైనల్స్ జరుగుతాయి.
అవును, ఫైనల్స్ యూట్యూబ్‌లో లైవ్‌స్ట్రీమ్ చేయబడతాయి. గ్రామోత్సవం 2023 లైవ్‌స్ట్రీమ్‌ను ఇక్కడ చూడండి: https://www.youtube.com/watch?v=1mF7Ob7vTzA
మ్యాచ్‌లు జరిగే రోజుల్లో, పోటీ పడుతున్న జట్లకు, ఈవెంట్ జరిగే ప్రదేశంలో మధ్యాహ్న భోజనం అందించబడుతుంది.
అవును, డివిజనల్ మ్యాచ్‌లు (రెండవ స్థాయి) నుండి పాల్గొనే జట్లకు, ప్రయాణ భత్యం ఇవ్వబడుతుంది.
గ్రామోత్సవంలో పాల్గొనడానికి ప్రత్యేకమైన అర్హతలేమీ అవసరం లేదు. అయితే, ముందస్తు నమోదు తప్పనిసరి.రిజిస్ట్రేషన్ ఉచితం. రిజిస్టర్ చేసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి: <రిజిస్ట్రేషన్ లింక్>
అలాగే, ఇప్పటిదాకా ఏ ఈశా ప్రోగ్రాములు చేయని వారు కూడా, ఇందులో పాల్గొనవచ్చు.
క్రీడాకారిణుల కనీస వయస్సు 13 సంవత్సరాలు. అంతేకాకుండా,ప్రతి జట్టులో 21 సంవత్సరాల లోపు వయసున్న వారు ముగ్గురి కంటే ఎక్కువ ఉండకూడదు. ఒక జట్టుకు ఒక్కరే వ్యాయామ ఉపాధ్యాయుడు (PET) ఉండాలి. శారీరకంగా దృఢంగా ఉన్నంత కాలం గరిష్ట వయోపరిమితి ఉండదు.
కింద పేర్కొన్న ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనలేరు:
ఎ) అంతర్జాతీయ ఆటగాళ్లు: భారత జట్టు తరఫున ఇతర అంతర్జాతీయ జట్లతో ఆడినవారు.
బి) జాతీయ ఆటగాళ్లు: తమ రాష్ట్ర జట్టు తరఫున భారతదేశంలోని ఇతర రాష్ట్ర జట్లతో ఆడినవారు.
సి) నియామక ఆటగాళ్లు: కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు కంపెనీ జట్ల తరఫున ఒప్పంద ప్రాతిపదికన ఆడిన వారెవరైనా పాల్గొనలేరు.
డి) కేంద్ర & రాష్ట్ర విశ్వవిద్యాలయ ఆటగాళ్లు, ఏకీకృత విశ్వవిద్యాలయాలకు (సౌత్ జోన్) ఎంపికైన ఆటగాళ్లు మరియు ఫారం 3 & 4 ఆటగాళ్లు.
టోర్నమెంట్లో ఏ స్థాయిలోనైనా నియమాలు ఉల్లంఘించబడినట్లు తేలితే, ఆ జట్టు అనర్హతకు గురవుతుంది.
రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఏ సమస్యలకైనా, దయచేసి మా ప్రత్యేక వాలంటీర్లను +91 83000 30999 వద్ద సంప్రదించండి.
లేదు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి మరియు గడువుకు ముందే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. రిజిస్టర్ చేసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి: <నమోదు లింక్>
మీ జట్టు 2023లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే, ప్రాథమిక వివరాలు ఇవ్వగానే, ఆటోమేటిక్‌గా పాత వివరాలు డిస్ప్లే అవుతాయి. అప్పుడు కావాలనుకుంటే, జట్టు సభ్యుల వివరాలను సవరించుకోవచ్చు.
ఒక జట్టులో కనీసం 7 క్రీడాకారిణులు, 1 సబ్‌స్టిట్యూట్ (7+1) ఉండాలి. గరిష్టంగా 7 క్రీడాకారిణులు, 3 సబ్స్టిట్యూట్లు (7+3) ఉండవచ్చు. ఒక క్రీడాకారిణి ఒకే ఒక జట్టులో మాత్రమే పాల్గొనగలరు.
రొటేషన్ లేదా స్టాండింగ్ ప్లేయర్ పద్ధతి గ్రౌండ్‌లోని రెఫరీచే నిర్ణయించబడుతుంది.
జట్టులోని అందరు ఆటగాళ్లు ఒకే గ్రామ పంచాయతీ లేదా టౌన్ పంచాయతీకి చెందిన వారై ఉండాలి. అయితే, ఒకే పంచాయతీ నుండి ఎన్ని జట్లైనా పాల్గొనవచ్చు.
మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల నుండి వచ్చే జట్లకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అర్హత లేదు.
మ్యాచ్ రోజున, ప్రతి ఆటగాడు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాలి. అందరి ఐడి కార్డులను ధ్రువీకరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించబడతాయి.
మొదటి మ్యాచ్‌కు రిజిస్టర్ చేసుకున్న జట్టు ఆటగాళ్లు మాత్రమే తదుపరి మ్యాచ్‌లలో ఆడగలరు. క్లస్టర్ (మొదటి స్థాయి) మ్యాచ్ తర్వాత జట్టు ఆటగాళ్లను మార్చలేరు.
ఈశా యోగ కేంద్రంలో వాలంటీర్‌గా పని చేయడానికి, మీరు ఇన్నర్ ఇంజినీరింగ్‌ను పూర్తి చేసి ఉండాలి. అయితే, బయటి ప్రాంతాల్లో వాలంటీరింగ్ చేయడానికి ఎలాంటి నిబంధనలు లేవు.
దయచేసి ఇక్కడ వాలంటీరింగ్ ఆసక్తి ఫారాన్ని పూరించండి: <వాలంటీరింగ్ ఆసక్తి ఫారం url>. దీనిపై త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాము.
ఈశా యోగ కేంద్రంలో వాలంటీర్‌గా పని చేయడానికి, మీరు ఇన్నర్ ఇంజినీరింగ్‌ను పూర్తి చేసి ఉండాలి. అయితే, బయటి ప్రాంతాల్లో వాలంటీరింగ్ చేయడానికి ఎలాంటి నిబంధనలు లేవు.